యూపీఐ లావాదేవీల కోసం కొత్త నిబంధనలు.. జనవరి 1 నుంచి అమలు

యూపీఐ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ) కొత్త నియమాలను ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలకు మద్ధతుగా తీసుకురాబడ్డ ఈ నిబంధనలు జనవరి ఒకటో తేదీ నుండి అమలులోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. జనవరి 1 నుండి యూపీఐ 123 చెల్లింపు లావాదేవీల పరిమితి పెరగనుంది. ప్రస్తుతానికి రూ.5000 గా ఉన్న యూపీఐ చెల్లింపు పరిమితి జనవరి ఒకటి నుంచి రూ.10,000 వరకు పెరగనుంది. ఆర్బీఐ ఈ కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు ఈ … Read more

అన్నదాతలకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల రుణం

అన్నదాతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు వ్యవసాయ అవసరాలు, పంట సాగు కోసం ఎటువంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. … Read more