యూపీఐ లావాదేవీల కోసం కొత్త నిబంధనలు.. జనవరి 1 నుంచి అమలు

యూపీఐ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ) కొత్త నియమాలను ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలకు మద్ధతుగా తీసుకురాబడ్డ ఈ నిబంధనలు జనవరి ఒకటో తేదీ నుండి అమలులోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. జనవరి 1 నుండి యూపీఐ 123 చెల్లింపు లావాదేవీల పరిమితి పెరగనుంది. ప్రస్తుతానికి రూ.5000 గా ఉన్న యూపీఐ చెల్లింపు పరిమితి జనవరి ఒకటి నుంచి రూ.10,000 వరకు పెరగనుంది. ఆర్బీఐ ఈ కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు ఈ … Read more