Ration Cards:  అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు

అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులను త్వరలోనే మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.  పేరు, ఇతర మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబాల విభజన, అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి వాటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. అయితే ఈ రేషన్‌కార్డులు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12వేలు మించకుండా ఉండాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో … Read more