Ratan Tata: అప్పటి ప్రధానికి స్వయంగా లేఖ రాసిన రతన్ టాటా..ఆ లేఖలో ఏముంది ?
భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టారంటూ వ్యక్తిగతంగా మెచ్చుకుంటూ రతన్ టాటా ఈ లేఖ రాశారు. వ్యాపారం , పరిశ్రమలకు విలువలను జోడించి నిబద్దతతో దశాబ్దాలుగా కొనసాగిస్తున్న టాటా కంపెనీ నిర్వహణ వెనుక రతన్ టాటా సంకల్పం అర్ధం అవుతుంది . రతన్ జీ 1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది . రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా … Read more