India vs New Zealand -1st Test Toss: వర్షం ఎఫెక్ట్.. ఆలస్యంగా భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. టాస్ పడకుండానే?

బెంగళూరు:  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఉదయం 9 గంటలకు జరగాల్సిన టాస్ వాయిదా పడింది. వర్షం తగ్గిన తర్వాతే టాస్ నిర్వహిస్తారు. కానీ, బుధవారం బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు తొలిరోజు ఆట జరగడం అనుమానమేనని అంటున్నారు. రెండో రోజు కూడా 80 శాతం వర్షాలు కురుస్తాయని వెదర్‌.కామ్‌ … Read more