రాహుల్ గాంధీకి ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ లేఖ

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్) లేఖ రాసింది. భారతదేశ తొలి ప్రధానిగా పని చేసిన జవహర్ లాల్ నెహ్రు రాసిన వ్యక్తిగత లేఖలను తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. ఈ లేఖలను సోనియాగాంధీ యూపీఏ ప్రభుత్వ హయాంలో 2018 లో తీసుకున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై సెప్టెంబర్ లో సోనియా గాంధీకి లేఖ రాసిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం తాజాగా డిసెంబర్ … Read more

Priyanka Gandhi: 2 లక్షలకు పైగా మెజార్టీలో ప్రియాంకాగాంధీ

నాయకురాలు ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఆమె ఆదిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలో ప్రియాంకపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్య మొకేరి పోటీలో ఉన్నారు.  వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ 2019 లోక్ సభ ఎన్నికల్లో 4.3 లక్షల మెజార్టీతో … Read more

Priyanka Gandhi: వాయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్

గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్ తో పాటు రాయబరేలి నుంచి కూడా పోటీచేసి రెండు చోట్లా విజయం సాధించారు.   వాయనాడ్ లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. దీంతో వాయనాడ్  లోక్ సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాయనాడ్ ఉప ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం … Read more