దేశ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డు.. 6రోజుల్లోనే రూ.1000కోట్లకు చేరిన పుష్ప-2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప-2 దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పటికే చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 1,000 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ … Read more