Priyanka Gandhi: 2 లక్షలకు పైగా మెజార్టీలో ప్రియాంకాగాంధీ
నాయకురాలు ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఆమె ఆదిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె 2 లక్షలకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికలో ప్రియాంకపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్య మొకేరి పోటీలో ఉన్నారు. వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ 2019 లోక్ సభ ఎన్నికల్లో 4.3 లక్షల మెజార్టీతో … Read more