పవన్ అంటే మహాశక్తి..

జనసేనానిని టచ్ చేయాలంటే జనసైనికులను దాటుకొని వెళ్లాలి.. ఉప ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జెడ్ ప్లస్ కేటగిరి, సెక్యూరిటీ తమ పవన్ కు కల్పించాలని అని జనసేన పార్టీ తిరుపతి జిల్లా, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, మధుబాబు, సుమన్ బాబు, మునస్వామి, కిషోర్ , హేమంత్ , పురుషోత్తం , మణికంఠ , శ్రావణ్, పవన్ కుమార్, వినోద్, రమేష్ … Read more

పవనే ప్రధాని.. జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు

సెప్టెంబర్ 2వ తేదీ నాడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ వేడుకలో పాల్గొన్న జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కీలక వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) ప్రస్తుతం డిప్యూటీ సీఎం. 2029 లో ఆయన ముఖ్యమంత్రి (Chief Minister) అవుతారు. అదేవిధంగా … Read more