Chandrababu: ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కనండి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన సలహా ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు. ఒకప్పుడు జనాభా నియంత్రణ ముద్దు.. ఇప్పుడు జనాభా నియంత్రణ వద్దు అంటున్నారు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కనాలని.. లేకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదట మరి. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన జనాభా పెరుగుదల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మన దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగి యువత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ … Read more