Polavaram Project Construction: 2027 నాటికి పోలవరం : చంద్రబాబు ధీమా
కేంద్ర సర్కార్ సహకారం చూస్తుంటే . . పోలవరం ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తీ చేస్తామనిపిస్తోంది . . చంద్రబాబు . . పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్ చేసిందని, ఈ చర్యలతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు … Read more