Pawan Kalyan: కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ భేటీ
Pawan Kalyan tour: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తో భేటీ అయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు రాష్ట్రాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంతో చర్చించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు.