Edible oil prices: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనె ధరలు
పామాయిల్ ధర మళ్లీ పెరిగింది. దీపావళి ముందు కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఎక్కువగా వినియోగించే పామాయిల్ ధరలు గత నెలతో పోల్చితే ఏకంగా 37 శాతం మేర పెరిగాయి. సన్‌ఫ్లవర్, ఆవనూనెల ధరలు కూడా 29 శాతం పెరిగాయి. పండగ సీజన్ వేళ ఈ ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్‌లను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వంటనూనెను అధికంగా ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల వ్యయాలు … Read more