Gruha Jyoti Scheme: తెలంగాణలో మరోసారి గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తులు స్వీకరణ..!!

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం (Key Decision) తీసుకుంది. ఈ మేరకు సర్కార్ అమలు చేస్తున్న ‘‘ గృహజ్యోతి పథకం (Gruha Jyoti Scheme)’’ కోసం మరోసారి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఇందుకోసం రాష్ట్ర డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అర్హులందరికీ లబ్ధి చేకూరలనే ఉద్దేశంతో మళ్లీ దరఖాస్తులను తీసుకోవాలని … Read more