ఆంధ్రాకి ఇన్ని ఎయిర్ పోర్టులు అవసరమా ?
ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అయితే ఆచరణ సాధ్యం కాని వాటిని, ఇపుడే అవసరంలేని వాటిని తెరపైకి తెచ్చి అభాసుపాలవుతున్న అంశాన్ని విస్మరిస్తున్నారు . వందల ఎకరాల భూములు సేకరించి విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే . .. అవి ఎంతమందికి ప్రయోజనకరం అవుతాయి ? విమానయన సంస్థలు ఆయా ఎయిర్ పోర్టుల నుంచి విమానాలు నడపడానికి ముందుకు వస్తాయా ? వాటికి కనీసం బ్రేక్ ఈవెన్ అవుతుందా ? అనేదానిపై ప్రాధమిక సమాచారం తెప్పించుకున్నా … Read more