Northeast Monsoon: ముందే వచ్చిన ఈశాన్య రుతుపవనాలు
భారత దేశానికి ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణాంధ్ర తీరంలో తుపాను biఏర్పడే అవకాశం ఉందని, మధ్య పశ్చిమ అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వచ్చే ఆరు గంటల్లో … Read more