Lawrence Bishnoy: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్
ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేత బాబా సిద్దిఖీ హత్యకేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్ ఇస్తామని జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్‌ని భాను అని కూడా పిలుస్తుంటారు. ఎన్సీపీకి చెందిన బాబా సిద్దిఖీ హత్యకు ముందు షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతడిపై రివార్డును ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్టుతో భారత్ … Read more