AP Govt: మద్యం దుకాణాలకు వెల్లువెత్తిన దరఖాస్తులు
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు అధికారులు. ఇక ఒక్కొ దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద రూ.2లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో ఏపీ సర్కార్ ఖజానాకు భారీ ఆదాయం వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి వరకు మొత్తం 57,709 దరఖాస్తులు అందగా రూ. 1154. 18 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తులకు ఇంకా ఈరోజు, రేపుకూడా అవకాశం … Read more