ప్రకృతి సేద్యంపై కేంద్రం ఫోకస్
కేంద్ర బడ్జెట్ లో రూ.2,481 కోట్లు కేటాయించి రానున్న రోజులలో నేచురల్ ఫార్మింగ్ కు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు మోదీ సర్కార్ రెడీ అయింది . రసాయన వ్యవసాయంతో జరుగుతున్న విద్వ్య0శాన్ని గుర్తించిన కేంద్ర సర్కార్ . .. నెమ్మదిగా ప్రక్రుతి సేద్యం వైపు రైతుల్ని సమాయత్తం చేయడానికి నడుం బిగిస్తోంది. రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు తీసుకువెళ్ళడానికి మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో రూ.2481 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. … Read more