NASA : అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. నాసా నిర్ణయం ఏంటి?
NASA: జూన్ 2024 ప్రారంభంలో అంతరిక్షం (Space) లోకి ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams) , బారీ బుచ్ విల్ మోర్ లు (Barry Bhuch Wilmore) వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారిని ఎప్పుడు, ఎలా వెనక్కి తీసుకురావాలనే దానిపై నాసా తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ మేరకు రాబోయే రోజుల్లో వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకువెళ్లడానికి స్టార్ లైనర్ (Starliner) ను క్లియర్ చేయాలని నాసా (NASA) భావిస్తోందని తెలుస్తోంది. అధికారులు స్టార్ … Read more