Tollywood Hero Nara Rohit Engagement: గ్రాండ్ గా నారా రోహిత్ నిశ్చితార్థం

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరో నారా రోహిత్‌ ఓ ఇంటివాడవుతున్నాడు. హైదరాబాద్‌ నోవాటెల్‌లో ఉదయం 10.45కి రోహిత్‌-శిరీష నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది (Nara Rohit engagement with Sireesha). నారా, నందమూరి కుటుంబాలతోపాటు అమ్మాయి తరపు ముఖ్యమైన బంధువుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ప్రతినిధి-2 సినిమాలో (Pratinidhi-2) శిరీష.. రోహిత్‌తో కలిసి నటించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్‌ లైఫ్‌లోభార్యభార్తలవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తోపాటు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహం … Read more