టీడీపీ సభ్యత్వ నమోదులో రికార్డు…

టీడీపీ మరో రికార్డ్ సాధించింది. పార్టీ ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం దేశవ్యాప్తంగా పేరు తెస్తూనే ఉంది పార్టీకి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. పార్టీ స్థాపించిన గత 42 ఏళ్లలో అతి తక్కువ సమయంలో అరకోటి సభ్యత్వం పూర్తయింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన సభ్యత్వ నమోదు కేవలం 29 రోజుల వ్యవధిలో 50 … Read more

Nara Lokesh: అనంతపురంలో పెట్టుబడులు పెట్టండి.. మంత్రి లోకేశ్‌

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. టెస్లా ఎలక్రిక్ వాహనాల కంపెనీని ఏపీలో నెలకొల్పడానికి గల అవకాశాలపై  ఆ సంస్థ సీఎస్ ఓ వైభవ్ తనేజాతో మాట్లాడారు. అనంతరం  లోకేశ్ మాట్లాడుతూ సీఎం  చంద్రబాబు నేతృత్వంతో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తమ లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ, … Read more