అజ్ఞాతంలో మోహన్ బాబు.. పోలీసుల గాలింపు
నటుడు మోహన్ బాబు ఇటీవల వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే. తన కొడుకు మనోజ్ తో గొడవలు ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దాడికి సంబంధించిన కేసులో ఆయనను విచారించేందుకు పహాడీ షరీఫ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో మోహన్ బాబు మాత్రం చిక్కడం లేదని మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఆయన దుబాయి వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన తరఫు న్యాయవాదులు మాత్రం ఆ … Read more