Manchu family : మంచు ఫ్యామిలీలో గొడవకి కారణమేమిటి?
ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. ఈ విషయంలో మంగళవారం మోహన్ బాబు ఓ మీడియా జర్నలిస్టుపై మైక్ తో దాడి చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారింది. అసలు గొడవేమిటి? ఎందుకు ఈ రచ్చ. ఫ్యామిలీలో గొడవ ఆదివారం కాదట.. శనివారమే మొదలైందని సమాచారం. ఆ పంచాయతీ సోమవారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. మంచు మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఆ వెంటనే మంచు … Read more