One Nation One Subscription: ‘వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకం అంటే..
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ అనే నూతన పథకానికి పచ్చజెండా ఊపింది. స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్తంగా యాక్సెస్ కల్పించే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. 2025, 2026, 2027 వరుసగా మూడు క్యాలెండర్ సంవత్సరాలకు గానూ మొత్తం రూ.6,000 కోట్ల బడ్జెట్‌ను ఈ పథకానికి కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిజిటల్ రూపంలో ఈ పథకం అందుబాటులో … Read more