CDSCO: 3వేల రకాల మందులకు నాణ్యతా పరీక్షలు.. వెలుగులోకి వచ్చిన భయంకర విషయాలు
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) చాలా ఆసక్తి కరమైన విషయాలను భయటపెట్టింది. ఔషధాల నాణ్యతా పరీక్షలకు సంబంధించిన సెప్టెంబర్ నెల రిపోర్ట్‌ను ప్రకటించింది. మొత్తం 3000 ఔషధాలను పరీక్షించగా 49 ఔషధ ఉత్పత్తులు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడించింది. నాణ్యతా పరీక్షలో విఫలమైన మందుల జాబితాలో లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ ల్యాబొరేటరీస్ తయారు చేసే కాల్షియం 500 ఎంజీ, విటమిన్ డీ3 250 ఐయూ టాబ్లెట్స్‌తో పాటు ఇతర మందులు ఉన్నాయని కీలకమైన … Read more