Macharla Politics: మాచర్లలో టీడీపీ పట్టు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు
Macharla Politics: పల్నాడు జిల్లా (Palnadu District) మాచర్లలో రాజకీయ సమీకరణాలు (Political Equations) శరవేగంగా మారుతున్నాయి. మాచర్ల మున్సిపాలిటీ (Macharla Municipality) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ (Telugudesham Party) అక్కడ పట్టు బిగిస్తుంది. మున్సిపాలిటీలో ఇప్పటికే 14 మంది వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ( YSRCP Counciliors) టీడీపీ గూటికి చేరారు. తాజాగా మున్సిపల్ ఛైర్మన్ చిన్న ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావు కూడా టీడీపీ … Read more