liquor shops: మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ
నూతన మద్యం పాలసీలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దుకాణాలను అప్పగించేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందినట్లు … Read more