New District: లడఖ్ లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు.. కేంద్రం ప్రకటన
కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ (Ladakh) అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Central Home Minister Amit Shah) అన్నారు. లడఖ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు జిల్లాల (Five Districts) ను ప్రకటించిన ఆయన లడఖ్ ను అభివృద్ధి చేసి సంపన్నంగా మార్చాలన్నది ప్రధాని మోదీ నిర్ణయమని తెలిపారు. కాగా కొత్త జిల్లాల్లో ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ మరియు జన్స్కార్ ఉన్నాయి. 2019లో ఆర్టికల్ … Read more