Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కాంగ్రెస్ ఆరోపణలు సరికాదు: కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంలై వేలాది కార్మికులు నిరసన పోరాటాలు చేస్తున్నారు. కేంద్రం ఈ అంశాన్ని ప్రకటించి  దాదాపు యేడాదిపైనే గడిచింది. అప్పటి నుంచి ఉక్కు కార్మికులు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సైతం స్పందించాయి. కార్మికులకు సంఘీభావం ప్రకటించాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉక్కు కర్మాగారాన్ని అదానీకి అమ్మేయడంపై అనేక  ఆరోపణలు చేసింది. ఇటీవల మరిన్ని ఆరోపణలు చేసింది. వాటిని కేంద్ర ఉక్కు మంత్రి … Read more