Supreme Court: కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంలో విచారణ
కోల్కతా (Kolkata) ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ( Justice DY Chandra Chude) నేతృత్వంలోని జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించనుంది. అయితే ఈ కేసును ఇప్పటికే కోల్కతా హైకోర్టు ( Kolkata High Court) ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. హత్యాచార ఘటనలో ప్రిన్సిపల్ పాత్రపై సీబీఐ అధికారులు (CBI … Read more