kolkata doctor case: కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్ళతో …కన్నుమూసిన చిట్టితల్లికి అశ్రునివాళితో
తల్లీ మమ్మల్ని మన్నించు! ******** తల్లీ మమ్మల్ని మన్నించు! మా నిస్సహాయతకు క్షమించు! నలుగురినీ కాపాడేందుకు నిద్రాహారాలు మరిచి సేవలందిస్తున్న నిన్ను.. అదే నలుగురూ కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తూంటే చూస్తూ ఊరికే ఉన్నాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా చేతకానితనాన్ని క్షమించు! ముప్పైఆరుగంటలు ఇంటి మొహం చూడకుండా పేషంట్లను కాపాడుతున్న నిన్ను.. అర్దరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతూంటే ఆర్తనాదాలు వినక నిద్రపోయాం.. తల్లీ మమ్మల్ని మన్నించు! మా మొద్దునిద్రను నువ్వేవదిలించు! పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని … Read more