kcr surrendered: బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేస్తున్నాడు . ..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక భూమిక పోషించిన కె చంద్రశేఖర్ రావ్ (kcr ) రాజకీయంగా ఉనికి కోల్పోబోతున్నారు . ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కుమార్తె కవితను బయటకు తీసుకువచ్చేందుకు శక్తి , యుక్తులన్నీ ఉపయోగించి . . సక్సెస్ కాలేకపోయినా కేసిఆర్ . . ఇక ఆఖరి అస్త్రంగా భారతీయ రాష్ట్ర సమితి *(బీఆర్ఎస్ ) ను బీజేపీలో కలిపేసేందుకు సిద్దపడిపోయారు . రాష్ట్ర విభజన తర్వాత … Read more