Andhra Pradesh: అమలులోకి కొత్త చట్టాలు.. ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి తీర్పు
కొత్తచట్టాలు అమలులోకి వచ్చాయి. అది ఆంధ్రలోనే ప్రారంభం కావడం విశేషం. ప్రకాశం జిల్లాలోని కనిగిరి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ జడ్జి కె .భరత్ చంద్ర శుక్రవారం దొంగతనం కేసులో సామాజిక సేవా శిక్ష (కమ్యూనిటీ సర్వీస్) ను విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రకాశంజిల్లా కనిగిరికి చెందిన పోల అంకయ్య నవంబర్ 2 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కనిగిరి ప్రధాన కూడళ్లను, వీధులను … Read more