Kanguva Trailer: వచ్చేసిన ‘ కంగువ’ ట్రైలర్..
Kanguva Trailer: తమిళ స్టార్ హీరో సూర్య ( Hero Surya) హీరోగా తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ (Fantacy Action Thriller) మూవీ ‘ కంగువ’ ట్రైలర్ (Kanguva Trailer) విడుదలైంది. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమా (Pan India Movie) గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్ విడుదల కావడంతో ప్రేక్షకుల్లో కంగువ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. … Read more