13 వేల క్లర్కు పోస్టుల భర్తీకి ఎస్ బీఐ బారీ నోటిఫికేషన్

ఎస్ బీఐ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచిలలోని 13 వేల జూనియర్ అసోసియేట్, క్లర్కు ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టింది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మొత్తం 13 వేల పోస్టులలో 5 వేలకు పైగా జనరల్ కేటగిరీలోనే ఉండడం విశేషం. ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలోనే రూ.47 వేల వరకు జీతం పొందే అవకాశం ఉంది. ఖాళీలు, … Read more