Jethwani case: జత్వాని కేసులో అరెస్ట్ కాబోయే IPS ఆఫీసర్ ఎవరు ?
ముంబయ్ నటి కాదంబరి జత్వానిపై తప్పుడు కేసులు పెట్టి, చట్ట విరుద్దంగా హింసలకు గురిచేసిన ఐపిఎస్ అధికారులలో తొలి విడతగా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు అరెస్ట్ కాబోతున్నారా ? జగన్ సర్కార్ లో ఇంటిలిజెన్స్ అడిషనల్ డిజి గా ఉన్న ఈ అధికారితో పాటు . . అప్పటి విజయవాడ కమిషనర్ కాంతి రానా , డీసీపీ విశాల్ గున్ని సస్పండ్ అయిన సంగతి తెలిసిందే . ఈ కేసులో తాజాగా వైసీపీ నేత కుక్కల … Read more