Japan: సెక్స్ టూరిజం కేంద్రంగా టోక్యో.. మేధావుల ఆందోళన
ప్రపంచంలోనే జపాన్ రాజధాని టోక్యోకు ఎంతో పేరు ఉంది. అత్యాధునిక సిటీగా, ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆ నగరం ‘సెక్స్ టూరిజం’ కేంద్రంగా కూడా మారిపోయింది. దీనిపై జపాన్ లోని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరం సెక్స్ టూరిజానికి కేంద్రంగా ఉండేది. ఇప్పుడు టోక్యో నగరం కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఇందుకోసం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. … Read more