జగన్ రాయబేరం నిజమేనా ? రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో, మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంధికి సిద్దమవుతున్నారా ? దీనిపై ఈ రోజు ఆంధ్రజ్యోతి సంచలన కధనం పబ్లిష్ చేసింది . దీనిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జోరుగా చర్చ నడుస్తోంది . గతంలో షర్మిల పార్టీ పెడుతుందని , జగన్ తల్లి వైఎస్ విజయమ్మ జగన్ కి దూరంగా ఉంటుందని , వైసీపీ కి ప్రచారం చేయబోరనికూడా ఆంధ్రజ్యోతి , ABN మీడియా మాత్రమే … Read more