షర్మిల , విజయమ్మపై జగన్ పిటిషన్.. ఆస్తుల తగాదాయేనా?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల తగాదా తారాస్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది . వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు రచ్చకెక్కాయని విశ్వసనీయ సమాచారం. తాజాగా జగన్ కోర్టును ఆశ్రయించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు చట్టవిరుద్ధమైన షేర్ బదిలీలపై హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రమేయం ఉన్న సరస్వతీ పవర్ … Read more