కోహ్లీ దూరమైతే భారత్‌కు భారీ దెబ్బే..
విరాట్ రెండో టెస్టులో బరిలోకి దిగుతాడా? లేదా? అని భారత్ క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ప్రాక్టిస్ లో విరాట్ కాలికి బ్యాండేజీతో కనిపించడంమే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచుల బీజీటీ సిరీస్‌లో రెండో టెస్టు ఈ నెల 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే టీమిండియా అడిలైడ్‌కు చేరుకుంది. భారత … Read more