ICC Charirman Election: బార్ క్లే నిర్ణయంతో ఐసీసీ ఛైర్మన్ గా జై షా..!
ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman) పీఠంపై బీసీసీఐ (BCCI) ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈ మేరకు ఐసీసీ కొత్త ఛైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా(Jay Shah) నియామకం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా ఉన్న గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. తరువాత కూడా బార్ క్లే ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఆయన ఈసారి ఎన్నికల (Election) బరిలో … Read more