Imprisonment: ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష

వైసీపీ హయాంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు, అప్పటి ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేశాక వాటికి వక్రభాష్యం చెప్పడం కరెక్ట్ కాదని హెచ్చరించింది .   కోర్ట్ ఉత్తర్వులను  అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ సందర్బంగా  తేల్చిచెప్పింది. కోర్టు ఉత్తర్వులు.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే వాటిపై అప్పీల్‌ చేసే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది .    ఉత్తర్వులకు వక్రభాష్యం … Read more