హైపర్ సోనిక్ సక్సెస్
భారత్ అంబుల పొడిలో మరో రామబాణం వచ్చి చేరింది . ”ఒడిశా తీరంలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి, లాంగ్ రేంజ్ హైపర్‌సోని క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని సాధించింది” అని రక్షణ మంత్రి X ద్వారా తెలిపారు . “ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ ముఖ్యమైన విజయం. అలాంటి క్లిష్టమైన, అధునాతన సైనిక సాంకేతికతలను కలిగి ఉన్న, దేశాల సమూహంలో మన దేశం కూడా చేరింది” … Read more