Hug Restrictions: మూడు నిమిషాలే కౌగిలించుకోండి,,,
ఎయిర్‌పోర్టుల్లో సెండాఫ్ కౌగిలింతలపై న్యూజిలాండ్ ప్రత్యేక ఆంక్షలు … ఇదేంటీ కొగిలింతకు కూడా టైం నిర్దేశించడమా ? అనుకుంటున్నారా ? ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలలో భావోద్వేగ వీడ్కోలు సర్వ సాధారణం. ఆత్మీయులను సాగనంపడానికి కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టులకు వెళ్తుంటారు. అయితే ఈ వీడ్కోలు కార్యక్రమాలే పలు ఎయిర్ పోర్టులలో ట్రాఫిక్ ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి . ఈ సమస్యకు పరిస్కారం కోసం వినూత్న చర్యలు చేపట్టారు న్యూజిలాండ్‌లోని డునెడిన్ ఎయిర్‌పోర్టు అధికారులు . ప్రయాణికుల బంధుమిత్రులు గంటల కొద్దీ విమానాశ్రయంలోనే ఉండటం వల్ల … Read more