Vangalapudi Anitha: వాయుగుండం ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష

అప్పపీడనం కారణంగా ఇప్పటికే ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉంది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష జరిపారు. తాడేపల్లిలోని విపత్తు … Read more