Bangladeshi Origins: ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో ఉద్రిక్తత.. 34 మంది వ్యక్తుల గుర్తింపు
Bangladeshi Origins: ఒడిశా రాష్ట్రంలోని సంబల్ పూర్ జిల్లా (Sambalpur District) లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి కొందరు పౌరులు మధ్య భారతదేశంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ బీజేపీ యువజన విభాగం ( BJP Youth Wing) మరియు భారతీయ జనతా యువ మోర్చా నాయకులు (Bharatiya Janatha Yuva Morcha Leaders) 34 మందిని పట్టుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే వారంతా బంగ్లాదేశ్ కు చెందిన వారు కాదని … Read more