Hindenburg Research: సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా..! హిండెన్ బర్గ్ రీసెర్చ్ పోస్ట్
Hindenburg Research: హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అంటే మొదటగా గుర్తుకొచ్చేది అదానీ గ్రూప్ షేర్ల పతనం. అటువంటి హిండెన్ బర్గ్ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఈ మేరకు సమ్ థింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. షార్ట్ సెల్లింగ్ సంస్థ అయిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ భారతీయ కంపెనీకి సంబంధించి మరో కీలక విషయాన్ని వెల్లడించనుందని ఈ పోస్ట్ సూచిస్తుంది. … Read more