Nagarjuna: అక్కినేని నాగార్జునపై కేసు నమోదు
అక్కినేని నాగార్జున ఈ మధ్యకాలంలో మీడియాలో తరచూ సంచలనం అయ్యారు. ఆయనకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటన, ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో ఆయన మీడియాలో సంచలనంగా మారారు. అయితే ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించిన నాగార్జునపై కేసు నమోదు చేయాలని ‘జనం … Read more