గుండెపోటుకు శీతాకాలం వ్యాయామంతో చెక్ పెట్టొచ్చా?
శీతాకాలం వచ్చిందంటే అందరం ఉదయాన్నే లేవాలంటే బద్దకిస్తాం. దుప్పటి లోనుంచి బయటకు రావాలంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ప్రతిరోజు వ్యాయామం చేసే వాళ్లుకూడా శీతాకాలంలో కొంచెం లేజీగా వ్యవహరిస్తారు. చలికాలం పోయాక చూద్దాంలే.. అనుకుంటారు. కాని శీతాకాలంలోనే శరీరం చురుకుగా ఉండాలి..లేక పోతే వివిధ రోగాల బారిన పడక తప్పదు అందున్నారు ఆరోగ్య నిపుణులు. శీతాకాలం కావడంతో దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి బాగా ముదిరింది. ఇలాంటి వాతావరణంలో శారీరక చురుకుదనం గణనీయంగా తగ్గుతుంది. … Read more